ట్రైలర్‌ వేరు.. సినిమా వేరు.
అనుష్క, నవీన్‌ పోలిశెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. మహేశ్‌ బాబు పి. దర్శకుడు. వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. సెప్టెంబరు 7న విడుదల అవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అనుష్క, నవీన్‌ ఇద్దరికీ వయసు రీత్యా చాలా గ్యాప్‌ ఉంది. ఆ గ్యాప్‌ వల్లే వెండి తెరపై ఓ మ్యాజిక్‌ జరిగింది. రిలేషన్స్‌ పట్ల ఈతరం దృక్పథం ఎలా ఉందో ఈ సినిమాలో చెప్పాం. ట్రైలర్‌తో ప్రేక్షకుల్ని మిస్‌ గైడ్‌ చేస్తున్నాం. ఎందుకంటే ట్రైలర్‌లో చూపించిన కథ వేరు, తెరపై చూసేది వేరు. అంతకు మించిన సర్‌ప్రైజ్‌ సినిమాలో ఉంటుంద’’న్నారు. ‘‘జాతిరత్నాలు తరవాత ఎలాంటి కథని ఎంచుకోవాలని అనే విషయంలో చాలా తర్జనభర్జనలు పడ్డాను. అలాంటి సమయంలో ఈ కథ వచ్చింది. రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పైనే వర్క్‌ చేస్తున్నాం. ప్రభాస్‌ అన్నకు మా ట్రైలర్‌ చాలా బాగా నచ్చింద’’న్నారు నవీన్‌ పొలిశెట్టి.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News State News
అల్లు అర్జున్ 'పుష్ప ది రూల్' ఫస్ట్ [24 04 2024 05:13 pm]
'బడే మియాన్ చోటే మియాన్' బాక్సాఫీసు [22 04 2024 04:54 pm]
విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ సినిమా [05 04 2024 05:14 pm]
ఎటువంటి సూక్ష్మభేదం లేకుండా [22 03 2024 05:03 pm]
'కాంతర చాప్టర్ 2' నుండి 'కంగువ' వరకు [20 03 2024 05:14 pm]
ఇది ఓటిటిలో కూడా చూడటం కష్టమే! [23 02 2024 03:44 pm]
'దేవర', 'పుష్ప 2' నుంచి 'సాలార్' [25 01 2024 05:09 pm]
నాలాంటి వాడు అడిగితే మాట సాయం [24 01 2024 05:06 pm]
26న థియేట‌ర్ల‌లోకి.. ఆ వెంట‌నే [23 01 2024 04:48 pm]
ప్రపంచ సినిమా చరిత్రలో మొదటిసారి.. [02 01 2024 05:24 pm]
రగ్గడ్‌ లుక్‌లో నాని [28 12 2023 05:31 pm]
'సలార్' సినిమాతో మా సినిమా స్క్రీన్ [20 12 2023 05:19 pm]
ద‌శాబ్దం త‌ర్వాత.. టీవీలోకి [14 12 2023 05:04 pm]
హీరోలందరి ఫ్యాన్స్ అభిమానించే [13 12 2023 05:04 pm]
తెలుగులో గ్యాప్ తీసుకోలేదు... [11 12 2023 04:46 pm]
ఆ రెండు సినిమాలతో టీజర్‌! [08 12 2023 04:55 pm]
ఫస్ట్ టైమ్ నయనతార అలాంటి పాత్రలో.. [07 12 2023 05:05 pm]
ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం.. [05 12 2023 04:53 pm]
సినిమాలో ప్రభాస్ కనిపించేది 40 [02 12 2023 05:09 pm]
ఆ సినిమా రద్దు, ఇప్పుడు జాతి రత్నాలు [01 12 2023 04:53 pm]
వంద రోజుల్లో డబుల్‌ ఇస్మార్ట్‌ [30 11 2023 03:43 pm]
గుడ్‌న్యూస్‌ ఇచ్చాడు.. కానీ సంతృప్తి [25 11 2023 03:09 pm]
'నాయట్టు' రీమేక్ ఎలా ఉందంటే.... [24 11 2023 04:35 pm]
పాత్ర‌కు ప్రాణం పోసే ఈ స్పెష‌లిస్ట్ [22 11 2023 04:36 pm]
క్రికెట్ హంగామా ముగిసింది.. [21 11 2023 05:18 pm]
మన్సూర్‌ అలీ వ్యాఖ్యలు.. నితిన్ [20 11 2023 04:55 pm]
ఓటీటీలోకి [16 11 2023 10:27 pm]
'టైగర్ 3' రెండు [15 11 2023 10:12 pm]
కమల్‌హాసన్ చేతుల [10 11 2023 08:40 pm]
ఈసారి సంక్రాంతి [09 11 2023 03:20 pm]
4కోట్ల లంబోర్గిని [26 10 2023 02:25 pm]
ఫస్ట్ డే [21 10 2023 02:23 pm]
విశాల్, ఎస్ జె [11 10 2023 08:55 pm]
‘మ్యాడ్’ బొమ్మకి [07 10 2023 02:23 pm]
మరో దరువుకి [06 10 2023 02:37 pm]
ముంబైలోని సిద్ధి [05 10 2023 02:21 pm]
రవితేజ పాన్ [04 10 2023 09:33 pm]
ఇటలీలో [25 09 2023 02:45 pm]
అందరినీ భయపెట్టే [22 09 2023 02:58 pm]
నేర్చుకున్న [21 09 2023 04:07 pm]
నా ఒడిదుడుకుల్లో [16 09 2023 02:41 pm]
అక్టోబర్‌లో 800. [15 09 2023 02:40 pm]
ట్రైలర్‌ వేరు.. [22 08 2023 02:45 pm]
పబ్లిసిటీ స్టంటా [14 08 2023 03:23 pm]
తెలుగు [07 08 2023 03:54 pm]
టీ ట్వంటీ కాదు... [04 08 2023 03:16 pm]
గుంటూరులో పాటల [02 08 2023 02:55 pm]
బాలయ్య ‘భగవంత్ [01 08 2023 03:21 pm]
మామాఅల్లుళ్ల [28 07 2023 02:55 pm]
సినిమాను సినిమాలా [26 07 2023 02:49 pm]
bottom
rightpane