మన్సూర్‌ అలీ వ్యాఖ్యలు.. నితిన్ ఆగ్రహం
హీరోయిన్ త్రిష విషయంలో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన హేయమైన వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సినీ తారలు, దర్శకులు త్రిషకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే! త్రిష కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు.వీరిద్దరూ తాజాగా 'లియో’ చిత్రంలో నటించారు. మన్సూర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లియో (Leo) చిత్రంలో త్రిషతో సన్నివేశాలు లేకపోవడం పట్ల నిరాశను వ్యక్తం చేశారు. త్రిషతో బెడ్‌ రూమ్‌లో సన్నివేశాన్ని ఆశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా త్రిష మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నీచమైన, అసహ్యకరమైన సదరు కామెంట్స్‌ స్త్రీలపై చులకన భావాన్ని కలగజేసేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. లియో సినిమాలోని మన్సూర్‌తో కలిసి నటించకపోవటంపై ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేసేదే లేదని చెప్పారు. మన్సూర్‌ వంటి వ్యక్తుల వల్ల మానవాళికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని త్రిష పేర్కొన్నారు.

Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News State News
సినిమాలో ప్రభాస్ కనిపించేది 40 [02 12 2023 05:09 pm]
ఆ సినిమా రద్దు, ఇప్పుడు జాతి రత్నాలు [01 12 2023 04:53 pm]
వంద రోజుల్లో డబుల్‌ ఇస్మార్ట్‌ [30 11 2023 03:43 pm]
గుడ్‌న్యూస్‌ ఇచ్చాడు.. కానీ సంతృప్తి [25 11 2023 03:09 pm]
'నాయట్టు' రీమేక్ ఎలా ఉందంటే.... [24 11 2023 04:35 pm]
పాత్ర‌కు ప్రాణం పోసే ఈ స్పెష‌లిస్ట్ [22 11 2023 04:36 pm]
క్రికెట్ హంగామా ముగిసింది.. [21 11 2023 05:18 pm]
మన్సూర్‌ అలీ వ్యాఖ్యలు.. నితిన్ [20 11 2023 04:55 pm]
ఓటీటీలోకి [16 11 2023 10:27 pm]
'టైగర్ 3' రెండు [15 11 2023 10:12 pm]
కమల్‌హాసన్ చేతుల [10 11 2023 08:40 pm]
ఈసారి సంక్రాంతి [09 11 2023 03:20 pm]
4కోట్ల లంబోర్గిని [26 10 2023 02:25 pm]
ఫస్ట్ డే [21 10 2023 02:23 pm]
విశాల్, ఎస్ జె [11 10 2023 08:55 pm]
‘మ్యాడ్’ బొమ్మకి [07 10 2023 02:23 pm]
మరో దరువుకి [06 10 2023 02:37 pm]
ముంబైలోని సిద్ధి [05 10 2023 02:21 pm]
రవితేజ పాన్ [04 10 2023 09:33 pm]
ఇటలీలో [25 09 2023 02:45 pm]
అందరినీ భయపెట్టే [22 09 2023 02:58 pm]
నేర్చుకున్న [21 09 2023 04:07 pm]
నా ఒడిదుడుకుల్లో [16 09 2023 02:41 pm]
అక్టోబర్‌లో 800. [15 09 2023 02:40 pm]
ట్రైలర్‌ వేరు.. [22 08 2023 02:45 pm]
పబ్లిసిటీ స్టంటా [14 08 2023 03:23 pm]
తెలుగు [07 08 2023 03:54 pm]
టీ ట్వంటీ కాదు... [04 08 2023 03:16 pm]
గుంటూరులో పాటల [02 08 2023 02:55 pm]
బాలయ్య ‘భగవంత్ [01 08 2023 03:21 pm]
మామాఅల్లుళ్ల [28 07 2023 02:55 pm]
సినిమాను సినిమాలా [26 07 2023 02:49 pm]
'కల్కి' అవతారం [22 07 2023 02:53 pm]
ప్రభాస్ ‘కల్కీ 2898 AD’... [21 07 2023 02:53 pm]
తమ్ముడి సక్సెస్‌ [19 07 2023 02:39 pm]
ఆరో [18 07 2023 03:14 pm]
దర్శకుడు హరీష్ [17 07 2023 03:46 pm]
కామెడీ బ్రహ్మ [14 07 2023 02:21 pm]
ఆరాధ్య లిరికల్ [12 07 2023 10:18 pm]
నా దూకుడు, పోరాటం [07 07 2023 03:22 pm]
హార్దిక్ పాండ్యా [06 07 2023 04:19 pm]
కమల్ తన సొంత కథతో [06 07 2023 04:14 pm]
వండర్‌ క్రియేట్‌ [03 07 2023 03:10 pm]
‘స్పై’ నిఖిల్‌ [29 06 2023 02:42 pm]
జీతం రూ.130 కోట్లు. [27 06 2023 02:06 pm]
'రామ్ 20' సినిమా. [24 06 2023 04:58 pm]
స్వాతంత్య్రం [23 06 2023 04:34 pm]
బోయపాటి.. సూర్య.. ఓ [22 06 2023 03:02 pm]
నీ రాక ఆనందంగానూ, [20 06 2023 02:53 pm]
నాన్నే నా హీరో! [19 06 2023 05:00 pm]
bottom
rightpane