తెలంగాణ ఆదాయంతో పోలిస్తే ఏపీ ఆదాయం ఎంత?
|
రాష్ట్రంలో సీఎం జగన్ అవలంబిస్తున్న విధ్వంసకర ఆర్థిక విధానాలకు ఇప్పుడు రాష్ట్రం మూల్యం చెల్లించుకుంటోంది. విభజన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో తెలంగాణ కంటే వెనుకబడిపోయింది. ఒక్క ఏడాదిలో తెలంగాణ ఆదాయం రూ. 24 వేల కోట్లు పెరిగింది. ఈ నాలుగేళ్లుగా వైసీపీ తన ప్రయోజనాల కోసం ఏపీలోని ప్రతి ఆర్థిక వనరులనూ నాశనం చేస్తోంది. దీంతో ఎనిమిదేళ్లుగా తెలంగాణతో పోలిస్తే ఆదాయంలో ముందంజలో ఉన్న ఏపీ.. తొలిసారి పడిపోయింది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|