పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.
|
ఈ నెల 28న దేశ రాజధానిలో కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు రాష్ట్రీయ జనతాదళ్, డీఎంకే, శివసేన (ఉద్ధవ్ థాకరే), ఎన్సీపీ బుధవారం ప్రకటించాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోమని టీఎంసీ, సీపీఐ, ఆప్ ఇప్పటికే ప్రకటించాయి.
ఈ నెల 28న రాజధానిలో నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు రాష్ట్రీయ జనతాదళ్, డీఎంకే, శివసేన, ఎన్సీపీలు బుధవారం ప్రకటించాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోమని టీఎంసీ, సీపీఐ, ఆప్ ఇప్పటికే ప్రకటించాయి. కాంగ్రెస్‌తో పాటు మరిన్ని విపక్షాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|