సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో?
|
డబుల్ హ్యాట్రిక్ విజయాలతో భీకరమైన ఊపులో కనిపిస్తున్నాడు నందమూరి చిన్నోడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్యనే పాన్ ఇండియా స్టార్గా పేరు తెచ్చుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ జోష్లోనే ఇప్పుడు తన 30వ చిత్రాన్ని టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో కలిసి చేస్తోన్నాడు. దీంతో ఈ మూవీ నేషనల్ ఫోకస్ను దక్కించుకుంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ముఖ్యమైన రోల్ కోసం టాలీవుడ్లోని ఓ యంగ్ హీరోను ఎంపిక చేసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చేసింది.
అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. అనిరుథ్ రవిచందర్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|