బిగ్ సి దసరావళి ఆఫర్లు...
దసరా, దీపావళి పండగల సందర్భంగా వినియోగదార్లకు "దసరావళి" పేరిట ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నట్లు మొబైల్ విక్రయశాలల సంస్థ బిగ్ సి సీఎండీ ఎం.బాలు చౌదరి వెల్లడించారు.బ్రాండెడ్ యాక్సెసరీలపై 51% వరకు రాయితీ, ఎస్ బిఐ కార్డులతో మొబైల్ కొంటే 7.5% తక్షణ రాయితీ, ఐఫోన్లపై రూ.5000 వరకు, సామ్ సాంగ్ పై రూ.10000 వరకు, వన్ ప్లస్ పై రూ.6000 వరకు, వివో, ఓపో ఫోన్లపై 10% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తామన్నారు.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News State News
బిగ్ సి దసరావళి ఆఫర్లు... [29 Sep 2222 11:09 am]
andhra business [21 Feb 2020 10:02 am]
this is new article for testing 13-5-2020 [21 Feb 2020 10:02 am]
testing all news [21 Feb 2020 10:02 am]
bottom
rightpane