|
సర్ఫరాజ్ ఖాన్‌కు భారత A టీమ్‌లో అవకాశం లేకపోవడంపై చర్చ
|
దక్షిణాఫ్రికా Aతో జరిగే మ్యాచ్‌ల కోసం భారత A టీమ్‌ను BCCI ప్రకటించింది. అయితే సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన కుల్‌దీప్ యాదవ్ ఎంపిక కాగా, సర్ఫరాజ్‌ను పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. “ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?” అంటూ మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|