|
“మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా వరుస ఓటములు”
|
టీమిండియా మహిళల జట్టు వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతిలో ఓడింది. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. బ్యాటింగ్ విఫలం, బౌలింగ్ లో అనిశ్చితి కారణంగా జట్టు వెనుకబడుతోంది. అభిమానులు నిరాశకు గురవుతున్నారు. బీసీసీఐ కోచ్ మార్పు గురించి ఆలోచిస్తోంది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|