ఈ బంగారు పతకం ప్రత్యేకం: ఇషా సింగ్
|
నేషనల్ గేమ్స్-2022 మహిళల షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ చాంపియన్ గా నిలిచింది.ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా 26 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం దక్కించుకుంది.రిధమ్ సాంగ్వాన్(హరియాణా; 25 పాయింట్లు) రజత పతకం, అభిద్న్యా (మహరాష్ట్ర; 19 పాయింట్లు)కాంస్యం గెలిచారు. ఈ క్రీడల్లో తెలంగాణకిది రెండో స్వర్ణం.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|