నోట్ల మీద గాందీకి బదులు మోదీ బొమ్మ వేస్తారు ఏమో!మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
|
గుజరాత్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే త్వరలోనే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ముద్రించే నోట్లపై మహాత్మ గాందీ బొమ్మకు బదులు ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ముద్రించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెరాస కార్యనిర్వాహక అద్యక్షుడు, మంత్రి కేటీ రామారావు శుక్రవారమ్ ట్విటర్ లో ఎద్దేవా చేసారు. వాతావరణ మార్పులతో తక్షణ ముప్పు పొంచి ఉందని మంత్రి కేటీఆర్ ట్విటర్ లో తెలిపారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|