తిరుమల: భక్తుల రద్దీ పెరిగింది....
|
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు (గురువారం) శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 29 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు (గురువారం) శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 29 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) శ్రీవారిని 74,995 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.60 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|