వందేభారత్‌ రైలు బెళగావి వరకు పొడిగింపు
బెంగళూరు సిటీ-ధార్వాడల మధ్య సంచరిస్తున్న వందేభారత్‌ రైలు)ను బెళగావి వరకు విస్తరించారు. ఈ రైలుకు ప్ర యాణీకుల నుంచి ఉత్తమ స్పందన లభిస్తోందని ప్ర స్తుతం సీట్ల ఆక్యుపెన్సీ 98 శాతం వరకు ఉందని నైరుతి రైల్వే వెల్లడించింది. బెంగళూరు సిటీ నుంచి ధార్వాడకు గత జూన్‌లో వందేభారత్‌ రైలును ప్రారంభించిన సంగతి విదితమే. ఈ రైలు సేవలను బెళగావికి విస్తరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర రైల్వేశాఖా మంత్రికి ఇటీవల ఒక వినతి పత్రం కూడా అందజేశారు. బెంగళూరు(Bangalore)లో ప్రతిరోజూ ఉదయం 5-45కు బయల్దేరి హుబ్బళ్ళికి 10-50కు చేరుకోనుంది. తిరిగి హుబ్బళ్ళిలో ఉదయం 10-55కు బయల్దేరి 11-20కు ధార్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి బెళగావికి మధ్యాహ్నం 1-30 కు చేరుకోనుంది. బెళగావిలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10-10 గంటలకు బెంగళూరు నగరానికి చేరుకుంటుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. వచ్చే సోమవారం నుంచే ఈ రైలు విస్తరణ అమల్లోకి రానుంది.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News National News
ఇన్‌ఫ్రా రంగ ఉద్యోగుల కోసం నారాయణ [30 11 2023 03:34 pm]
బైజూకి మరో ఎదురుదెబ్బ తగిలింది [29 11 2023 03:54 pm]
నక్షత్ర ర్యాలీ తర్వాత అదానీ గ్రూప్ [28 11 2023 05:12 pm]
ఢిల్లీ విమానాశ్రయం యొక్క T2 [25 11 2023 03:04 pm]
తాజా సబ్‌స్క్రిప్షన్ వివరాలు మరియు [24 11 2023 04:33 pm]
ఆరుగురే ఉన్నారని.. ఇండిగో అతి తెలివి! [22 11 2023 04:33 pm]
ఆర్టీసీలో తొలిసారిగా యూపీఐ [17 11 2023 05:26 pm]
వందేభారత్‌ రైలు బెళగావి వరకు [17 11 2023 05:22 pm]
భూవాతావరణంలోకి [16 11 2023 10:25 pm]
టాటా మోటార్స్ [16 11 2023 10:22 pm]
AC టికెట్ ఉన్న [13 11 2023 10:30 pm]
దీపావళి క్రాకర్స్... [10 11 2023 08:32 pm]
పప్పు ధరలు [08 11 2023 09:27 pm]
ఆపిల్ ప్రభుత్వం [02 11 2023 04:56 pm]
గగన్‌యాన్‌ [25 10 2023 02:12 pm]
రైల్వే [21 10 2023 02:09 pm]
డీఏ పెంపుపై నేడు [18 10 2023 03:30 pm]
మారుతీ సుజుకి [17 10 2023 02:53 pm]
మహువా మొయిత్రాపై [16 10 2023 09:39 pm]
స్క్రాప్ [16 10 2023 09:33 pm]
రాజస్థాన్‌లోని [13 10 2023 03:07 pm]
ఇన్ఫోసిస్‌ 2 శాతం [13 10 2023 02:22 pm]
జూలై 2022-జూన్ 2023 [10 10 2023 02:25 pm]
జిఎస్‌టి కౌన్సిల్ [09 10 2023 02:52 pm]
నెట్‌ఫ్లిక్స్ [07 10 2023 02:31 pm]
కార్మికులకు [07 10 2023 02:26 pm]
లోగో, డిజైన్‌లో [07 10 2023 02:16 pm]
నారింజ వందే భారత్ [05 10 2023 02:11 pm]
JSW [03 10 2023 03:06 pm]
వేగం, ప్రగతి [25 09 2023 02:38 pm]
సూర్యుడు శివశక్తి [21 09 2023 03:54 pm]
ఆదిత్య L1 భూమికి [19 09 2023 03:01 pm]
భారతదేశం [16 09 2023 02:36 pm]
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 [13 09 2023 02:20 pm]
ఢిల్లీ మరియు యుపి [11 09 2023 02:38 pm]
అదానీ గ్రూప్ [31 08 2023 02:30 pm]
ఐదు [26 08 2023 02:38 pm]
చంద్రయాన్-3 [26 08 2023 02:25 pm]
హరిత పథకంలో [22 08 2023 02:37 pm]
చంద్రుని చీకటి [22 08 2023 02:16 pm]
చంద్రయాన్-3: భారత [14 08 2023 03:01 pm]
చంద్రయాన్-3 [07 08 2023 03:07 pm]
మ్యాక్‌బుక్స్, [04 08 2023 03:08 pm]
రిలయన్స్ [22 07 2023 02:35 pm]
నెట్‌ఫ్లిక్స్ [20 07 2023 02:31 pm]
కీలకమైన ప్రభుత్వ [19 07 2023 02:34 pm]
చంద్రయాన్-3 [14 07 2023 01:58 pm]
ముగిసిన [12 07 2023 10:13 pm]
బజాజ్ ఆటో షేర్ ధర [10 07 2023 02:51 pm]
వందేభారత్ రైళ్ల [06 07 2023 03:47 pm]
bottom
rightpane