లాభాలతో రీబౌండ్, అన్ని రంగాల్లోనూ లాభాలు.....
|
దేశము స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్ ను ఆరంభించాయి. సెన్సెక్స్ 648 పాయింట్లు ఎగిసి 59790 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు లాభంతో 17817 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్ డె ఎఫ్ సె బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటర్స్, హిందాల్కా భారీగా లాభపడుతుండగా, గ్రాసిం మాత్రమే స్వల్పంగా నష్టపోతుంది. కాగా వరుస నష్టాలకు చెక్ పెట్టిన కీలక సూచీలు సోమవారం లాభాలతో ముగిసాయి.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|