కూలీల 'బరువు' తగ్గించాడు.
|
పొలాల్లోనో.. ఫ్యాక్టరీలోనో.. ఆఫీసుల్లోనో పనిచేయడం వల్ల వెన్నెముకపై భారం పడుతుంది. రైతు బిడ్డగా గణేష్‌రామ్ జాంగీర్‌కి ఆ బాధ ఎంతగానో తెలుసు. అయితే అందరిలా భరించి కూర్చోలేదు. 'బరువు'.
పొలాల్లోనో.. ఫ్యాక్టరీలోనో.. లేదా ఆఫీసులోనో పని చేసేటప్పుడు వెన్నెముకపై అధిక బరువు పడుతుంది. ఓ రైతు బిడ్డగా ఆ బాధ ఎంతలా ఇబ్బంది పెడుతుందో గణేశ్‌రామ్ జాంగీర్‌కు తెలుసు. కానీ అందరిలా అతడు కూడా భరిస్తూ కూర్చోలేదు. ‘బరువు’ తగ్గించేందుకు ఓ బెల్ట్ కనుగొన్నాడు. ఎంతో మంది శ్రమజీవులకు వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తున్నాడు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|