శ్యామసుందరస్వామిని తాకిన సూర్యకిరణాలు.
|
టెక్కలిలోని తొలుసూరుపల్లి రోడ్డులో గల శ్యామసుందరస్వామి ఆలయానికి గురువారం సూర్య కిరణాలు తాకాయి. కార్తీకమాసం కావడం, స్వామివారి విరాట్ మూర్తికి సూర్యభగవానుని కిరణాలు తాకడంతో భక్తులు పులకించిపోయారు. కార్యక్రమంలో అర్చకులు రమేష్‌పండా తదితరులు పాల్గొన్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|