కోటీకి జ్ఙాన సరస్వతి విశిష్ట పురస్కారం......
ప్రముఖ సెనీ, సంగీత దర్శకుడు, నేపధ్య గాయకుడు సాలూరు కోటేశ్వరరావుకు జ్ఙాన సరస్వతి విశిష్ట పురస్కారాన్ని ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి గురువారం ప్రదానం చేశారు. కోలగట్ల మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శారదా సేవా సంఘం ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు కోటీని గౌరవించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
పురస్కార గ్రహీత కోటీ మాట్లాడుతూ.... విజయనగరంలో జ్ఙాన సరస్వతి విశిష్ట పురస్కారం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.కార్యక్రమంలో గాయకుడు మధుబాబు,శారదా సేవా సంఘం అధ్యక్షుడు జి.శ్రీనివాస్, చెరుకూరి శ్రీధర్ తదుతరులు పాల్గొనారు.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News Local News
కోటీకి జ్ఙాన సరస్వతి విశిష్ట పురస్కారం...... [01 Oct 2222 12:10 pm]
local cinema [22 Apr 2020 05:04 pm]
オフショアモデルではコストメリットがある [12 Apr 2020 09:04 pm]
bottom
rightpane