ప్రపంచ వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంప్ శ్రీకృష్ణ....
|
ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్ షిప్ లో భారత ప్లేయర్ శ్రీకృష్ణ సూర్యనారాయణన్ విజేతగా అవతరించాడు.మంగళవారం జరిగిన ఫైనల్లో తమిళనాడుకు చెందిన శ్రీకృష్ణ 5-1 ఫ్రేమ్ ల తేడాతో హబీబ్ సబా పై గెలిచాడు. 22 ఏళ్ళ శ్రీకృష్ణ జాతీయ 6-రెడ్ స్నూకర్ చాంపియన్ కాగా, 2019 లో జాతీయ బిలియర్డ్స్ చాంపియన్ గా నిలిచాడు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|