జొకోవిచ్ ఖాతాలో 89వ సింగిల్స్ టైటిల్..
|
సెర్భియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ జొకోవిచ్ తన కెరీర్ లో 89వ సింగిల్స్ టైటిల్ ను సాధించాడు. టెల్ అవీవ్ ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచాడు.ఫైనల్లో జొకోవిచ్ 6-3,6-4 తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ మారిన్ సిలిచ్ పై గెలుపొందాడు.చాంపియన్ గా నిలిచిన జొకోవిచ్ కు 1,44,415 డాలర్ల ప్రైజ్ మనీ (రూ.కోటీ 17లక్షలు)తో పాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|