అక్టోబర్ 6 నుంచి ప్రపంచకప్ టికెట్లు.......
|
వచ్చే ఏడాది మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ కు ఇంకా రంగం సిద్ధం కానప్పటికీ టికెట్ల విక్రయం మాత్రం మొదలు కానుంది.ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడిగా ఆతిధ్యమిస్తున్న ఈ ప్రపంచకప్ కు సంబందించిన టికెట్లు ప్యాకేజీ వచ్చేనెల 6 నుంచి అందుబాటులోకి రానుంది.
మొత్తం 32 జట్లు కప్పు కోసం తలపడతాయి. తొమ్మిది నగరాల్లో కలిపి 10 స్టేడియాల్లో 64 మ్యాచ్ లు జరుగుతాయి.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|