శుభి, చార్వీలకు టైటిళ్ళు
|
ప్రపంచ చదరంగ వేదికపై మరోసారి భారత ప్లేయర్లు సత్తాచాటారు.ఫిడె ప్రపంచ క్యాడెట్స్ చెస్ చాంపియన్ షిప్స్ లో మంగళవారం శిభి గుప్తా, చార్వి టైటిళ్ళు దక్కించుకున్నారు.
బాలికల అండర్ విభాగంలో 11రౌండ్ల నుండి 8.5 పాయింట్లు సాధించిన శుభి గుప్తా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.అండర్-8 విభాగంలో 9.5 పాయింట్లతో చార్వి చాంపియన్ గా నిలిచింది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|