ఫ్యాన్స్ గెట్ రెడీ.. అదిరిపోయిన హాలీవుడ్ మాన్‌స్ట‌ర్ ఫిలిం ట్రైల‌ర్‌
హాలీవుడ్ డ‌బ్బింగ్ సినిమాల‌కు మ‌న దేశంలో ఉండే క్రేజే వేరు. వాటి కోసం ఎదురు చూసే అభిమానులు, పిల్లలు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా మాన్‌స్ట‌ర్ జాన‌ర్ చిత్రాల‌నైతే వ‌య‌స్సు, లింగ బేధం అనేది లేకుండా సినిమాను వ‌దిలిపెట్ట‌కుండా చూస్తుంటారు. అలాంటి వారిని అల‌రించ‌డం కోస‌మే తాజాగా ఓ కొత్త సినిమా సిద్ధ‌మైంది. 2021లో వ‌చ్చిన గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్1 కు సీక్వెల్‌గా రూపొందించిన గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్2 (నూత‌న సామ్రాజ్యం) (Godzilla x Kong: The New Empire) త్వ‌ర‌లో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ రోజు (04.12.2024) చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల‌వ‌గా ఇందులో స‌మ్‌థింగ్ బిగ్‌ ఏదో ఉంటుంద‌నేలా, క‌నులకు ఐఫీస్ట్ లాగా ఉంది. గ్రాఫిక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News Global News
ప్రత్యక్ష ప్రసారాన్ని ఎప్పుడు, ఎక్కడ... [07 02 2024 05:23 pm]
ఓటీటీలోకి.. క‌న్న‌డ రివేంజ్ యాక్ష‌న్ [19 12 2023 05:16 pm]
ఈవారం.. ఓటీటీలోకి వ‌చ్చిన హాలీవుడ్ [09 12 2023 03:02 pm]
ఫ్యాన్స్ గెట్ రెడీ.. అదిరిపోయిన [04 12 2023 04:51 pm]
‘డెవిల్’లోని [23 09 2023 03:20 pm]
రంగంలోకి [24 08 2023 02:57 pm]
ఓపెన్‌హైమర్ [20 07 2023 02:43 pm]
స్పైడర్-మ్యాన్ [01 06 2023 07:07 pm]
మిషన్: ఇంపాజిబుల్ - [20 05 2023 04:21 pm]
'ఫాస్ట్ X' దాని [18 05 2023 02:33 pm]
జేమ్స్ కామెరూన్ [16 05 2023 02:52 pm]
సన్‌డాన్స్ ఫిల్మ్ [12 05 2023 02:10 pm]
పొన్నియిన్ [02 05 2023 02:21 pm]
bottom
rightpane