Horwin Senmenti EV Scooty: సింగిల్ చార్జ్‌తో 300 కి.మీ.. కార్ల మాదిరిగా కెమెరా, సెన్సార్లు.. ఇది స్కూటర్ కాదు అంతకుమించి
|
మీరు ఒకవేళ కొత్త స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే దీనిలో అత్యాధునిక ఫీచర్లు, భద్రతకు ప్రాధాన్యమిస్తూ కెమెరా కూడా అందుబాటులో ఉంది. అంతేకాక సింగిల్ చార్జ్ పై 300 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
ఇది డిజిటల్ యుగం.. అంతా ఎలక్ట్రానిక్ రూపంలోనే వస్తున్నాయి. ఇదే క్రమంలో వాహనాలు కూడా కొత్త కొత్త ఎలక్ట్రానిక్ ఫీచర్లతో రావడం అనివార్యమవుతోంది. ముఖ్యంగా విద్యుత్ శ్రేణి వాహనాల్లో ఫీచర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో డిజిటల్ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే క్రమంలో ఈ శ్రేణిలో ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ఓలా, హోండా యాక్టివా వంటి కంపెనీలు పోటీగా హార్విన్ సెన్మెంటి ఎలక్ట్రానిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీరు ఒకవేళ కొత్త స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే దీనిలో అత్యాధునిక ఫీచర్లు, భద్రతకు ప్రాధాన్యమిస్తూ కెమెరా కూడా అందుబాటులో ఉంది. అంతేకాక ప్రస్తుతం ఎలక్ట్రికల్ స్కూటర్లలో అత్యధిక మైలేజీని దాదాపు సింగిల్ చార్జ్ పై 300 కిలోమీటర్లు రేంజ్ ని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|